Mahesh Babu: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో.. అతను ఎవరంటే ??

|

Dec 06, 2022 | 7:09 PM

చూడ్డానికి లవర్ బాయ్‌లా కనిపించినా.. మహేష్‌ యాక్షన్ పార్ట్ చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోద్ది! కొట్టే దెబ్బ కంటే.. తనిచ్చే ఇంటెన్సివ్‌ ఎక్స్‌ ప్రెషనే అందరికీ నచ్చుతుంది.

చూడ్డానికి లవర్ బాయ్‌లా కనిపించినా.. మహేష్‌ యాక్షన్ పార్ట్ చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోద్ది! కొట్టే దెబ్బ కంటే.. తనిచ్చే ఇంటెన్సివ్‌ ఎక్స్‌ ప్రెషనే అందరికీ నచ్చుతుంది. యాక్షన్ సీన్లను కూడా రిపీటెడ్‌ గా చూసేలా చేస్తుంది. క్లాసీ మాస్‌ అనే కొత్త క్యాటగిరీయే క్రియేట్ అవుతుంది. అయితే అలాంటి మన ప్రిన్స్ బాబుకు.. విలన్‌ అంటే ఎలా ఉండాలి.. మన సూపర్ స్టార్ అంత కాకపోయినా.. మనోడి రేంజ్‌కు కాస్త దగ్గర దగ్గరగా అయినా ఉండాలి గా…! అయితే ఇదే ఇప్పుడు థింక్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ కు విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ను రంగంలోకి దింపుతున్నారట. ఇక ఇప్పుటికే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కు విలన్‌గా చేస్తున్నా ఈ స్టార్… మహేష్ సినిమాతో సరికొత్తగా తన విలనిజాన్ని చూపించనున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Big News Big Debate: వేటాడతాం.. వెంటాడతాం.. లైవ్ వీడియో

Hansika Wedding: చాలా గ్రేట్‌.. తన పెళ్లికి పేద పిల్లలే అథితులు..

Suriya: స్టార్ డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకున్న సూర్య..

Akira Nandan: తండ్రి సినిమా కోసం ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్న అఖీరా

Published on: Dec 06, 2022 07:09 PM