Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8ను ప్రారంభించేందుకు చకా చకా ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను..
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8ను ప్రారంభించేందుకు చకా చకా ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను ఆఫీషియల్‌గా లాంఛ్ చేసే ఆలోచనలో మా ఉన్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది.
ఇక దీనిపై ఆగస్ట్ నెలాఖరలోపు ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్‌ను ఎంపికచేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి బిగ్‌బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, టీవీ స్టార్స్‌తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెంస్టెంట్స్‌గా తీసుకురానున్నారని టాక్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

