Bigg Boss 7 Telugu: ‘దాన్ని చంపేస్తా ..’ రైతు బిడ్డ షాకింగ్ కామెంట్స్ పై రతిక రిప్లై..!
రతిక.. ఎవరికీ తెలియకుండా... బిగ్ బాస్ సీజన్7లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ... ఆ తరువాత అందర్నీ తన అందంతో.. కలివిడి తనంతో బుట్టలో పడేసుకుంది. టైటిల్ ఫేవరెట్ అనే ట్యాగ్ కూడా.. బీబీ ఆడియెన్స్ మధ్య వచ్చేలా చేసుకుంది. కానీ కట్ చేస్తే.. రైతు బిడ్డ ప్రశాంత్‌తో.. అతి చేయడం.. అతనికి చాలా దగ్గరవ్వడం.. ఆ తరువాత టైం చూసి.. బ్యాక్ స్టాప్ చేయడంతో.. రతిక క్రేజ్ ఒక్కసారిగా డ్రాప్ అయింది. ఆమెను విమర్శల పాలు చేసింది.
రతిక.. ఎవరికీ తెలియకుండా… బిగ్ బాస్ సీజన్7లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… ఆ తరువాత అందర్నీ తన అందంతో.. కలివిడి తనంతో బుట్టలో పడేసుకుంది. టైటిల్ ఫేవరెట్ అనే ట్యాగ్ కూడా.. బీబీ ఆడియెన్స్ మధ్య వచ్చేలా చేసుకుంది. కానీ కట్ చేస్తే.. రైతు బిడ్డ ప్రశాంత్‌తో.. అతి చేయడం.. అతనికి చాలా దగ్గరవ్వడం.. ఆ తరువాత టైం చూసి.. బ్యాక్ స్టాప్ చేయడంతో.. రతిక క్రేజ్ ఒక్కసారిగా డ్రాప్ అయింది. ఆమెను విమర్శల పాలు చేసింది. ఇక ఆ తరువాత ప్రిన్స్ యావర్‌తో కూడా.. అలాంటి సీన్లనే రిపీట్ చేసిన రతిక.. అతడిని కూడా… నమ్మించి నామినేట్ చేసింది. అన్ డిసర్వింగ్ కాన్‌డేట్‌గా.. బిగ్ బాస్ పెట్టిన టాస్క్‌లో ఓటేసింది. ఇలా రెండు నాలుకల ధోరణితో.. తన నేచర్‌తో.. హౌస్‌లోనే కాదే.. బయట ఈ షో చూస్తున్న వారికి కూడా విలన్ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఈ అమ్మాయి జస్ట్ నాలుగవ వీక్‌లోనే ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. అయితే రతిక ఎలిమినేషన్ అయిన రోజు నుంచి.. తనను ఎంతో గానో మిస్ అవుతూ వస్తున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తాజాగా ఆమె గురించి కొన్ని షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రతిక గుర్తుకొస్తుందంటూ.. రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదంటూ.. శివాజీతో చెప్పుకుంటూ బాధపడ్డాడు. తను బర్రె పిల్ల అని.. బయటికి వచ్చాక రెండు మేకపోతులు తినిపించి మరీ దాన్ని చంపేస్తా అంటూ.. తనలోని ఆవేధన ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడు. తన మీద రతికకు కోపం ఎందుకన్నా అంటూ.. ఎమోషనల్ అయ్యాడు. దీంతో శివాజీ.. బయటికి వెళ్లాక రతికను కలుద్దాం లేరా.. అంటూ ప్రశాంత్ ను ఓదార్చారు. అయితే వీళ్ల కన్వర్ జేషన్‌ను… తాజాగా తన ఇన్‌స్టా స్టేటస్‌లో పిన్ చేసిన రతిక.. ఈ ఇద్దరినీ మిస్ అవుతున్నా అంటూ.. రాసుకొచ్చారు. తన రియాక్షన్ తో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు రతిక.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..