Upcoming Tollywood Movies: ఆగస్టు బరిలో బిగ్ ఫైట్.. పెద్ద హీరోల మధ్య పెద్ద ఫైట్..
సమ్మర్ సీజన్ ముగింపునకు వచ్చింది. దీంతో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు పోటీపడుతున్నాయి. అలా ఈ వారం కూడా థియేటర్లలో పలు సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలేవీ లేదు కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి.
సమ్మర్ సీజన్ ముగింపునకు వచ్చింది. దీంతో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు పోటీపడుతున్నాయి. అలా ఈ వారం కూడా థియేటర్లలో పలు సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలేవీ లేదు కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. ఇక థియేటర్లకు పోటీగా ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు/ వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి.ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగష్టు లో భారీ సినిమాలు , పెద్ద హీరోల సినిమాల సందడి గట్టిగానే వినిపిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!