Bhagavanth Kesari: 16 మిలియన్లు.. ఇంకా దద్దరిల్లిపోతూనే ఉంది..! బాలయ్య దెబ్బ ఆ మాత్రం ఉంటది.
భగవంత్ కేసరి.. తన తడాఖా ఏంటో చూపించారు. చిన్న టీజర్‌తోనే.. దద్దరిల్లిపోయే రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ రాబట్టుకోవడమే కాదు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నింటిలో.. రీసౌండ్ చేస్తున్నారు. వెవ్‌రీ వేర్ స్టిల్ ట్రెండ్ అవుతున్నారు.
భగవంత్ కేసరి.. తన తడాఖా ఏంటో చూపించారు. చిన్న టీజర్‌తోనే.. దద్దరిల్లిపోయే రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ రాబట్టుకోవడమే కాదు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నింటిలో.. రీసౌండ్ చేస్తున్నారు. వెవ్‌రీ వేర్ స్టిల్ ట్రెండ్ అవుతున్నారు. ఎస్ ! అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి.. హై ఎక్సపెక్టేషన్స్ పెంచేసిన అనిల్ రావిపూడి బాలయ్య కాంబో నుంచి.. బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్‌కు తోడు.. తమన్ బీజీఎమ్ అంతటా అరాచకం సృష్టిస్తోంది. అప్పుడే సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు.. స్టోరీ .. అందులో బాలయ్య క్యారెక్టర్ ఏంటనే క్యూరియాసిటీ అందర్లో పెరిగేలా చేసింది. ఇక వన్ మినెట్ 25 సెకండ్స్ నిడివి ఉన్న.. భగవంత్ కేసరి పవర్ ఫుల్ టీజర్.. తాజాగా యూట్యూబ్లో 16 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. రిలీజ్ అయిన మూడు రోజులవుతున్నా… యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడిదే.. బాలయ్య ఫ్యాన్స్‌ను ఖుష్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

