Balakrishna – Ranbir kapoor: హిందీ డైలాగ్‌ చెప్పాడయ్యా.! రణ్‌బీర్‌కే చెమట పట్టిందిపో.. వీడియో.

|

Nov 25, 2023 | 1:11 PM

భాష ఏదైనా.. ఆ భాషల్లోని మాండలిక మేదైనా.. గుక్క తిప్పుకోకుండా డైలాగ్‌ చెప్పగలిగే కెపాసిటీ ఉన్న బాలయ్య.. అన్‌ స్టాపబుల్ వేదికపై తాజాగా అదే చేశారు. అచ్చ తెలుగులో కాకుండా.. హిందీలో గుక్కతిప్పుకోకుండా ఓ డైలాగ్‌ విసిరారు. ఆ డైలాగ్‌తోనే.. తన ఎదురుగా కూర్చున్న బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్‌ను ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు. లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు.

భాష ఏదైనా.. ఆ భాషల్లోని మాండలిక మేదైనా.. గుక్క తిప్పుకోకుండా డైలాగ్‌ చెప్పగలిగే కెపాసిటీ ఉన్న బాలయ్య.. అన్‌ స్టాపబుల్ వేదికపై తాజాగా అదే చేశారు. అచ్చ తెలుగులో కాకుండా.. హిందీలో గుక్కతిప్పుకోకుండా ఓ డైలాగ్‌ విసిరారు. ఆ డైలాగ్‌తోనే.. తన ఎదురుగా కూర్చున్న బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్‌ను ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు. లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌ పైనే కాదు.. ఓటీటీ ప్లాట్‌ ఫాంలోనూ… తన తడాఖా చూపిస్తున్న బాలయ్య.. రీసెంట్ అన్‌ స్టాపబుల్ షోతో మరో సారి మన ముందుకు వచ్చారు. ఇక ఈక్రమంలోనే తన షోకు వచ్చిన యానిమల్‌ టీంతో.. హంగామా చేసిన బాలయ్య… అందులో భాగంగానే… రణ్బీర్ ముందు మొగల్‌- ఎ- ఆజమ్‌ సినిమాలోని డైలాగ్‌ను చెప్పారు. తన డైలాగ్‌ డెలివరీతో.. హావభావాలతో… మొగల్- ఏ – ఆజమ్‌ సినిమాలోని అక్బర్ ను అచ్చు గుద్దినట్టు అన్ స్టాపబుల్ స్టేజ్‌పై దింపేశారు బాలయ్య. ఇలా తన ట్యాలెంట్‌తో.. షోలో తన ఎదురుగా కూర్చున్న యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు.. హీరో రణ్బీర్‌ కపూర్‌ను షాకయ్యేలా .. చెమటలు పట్టేలా చేశారు. సోఫాలోంచి లేచి.. మరీ తన డైలాగ్‌కు చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు బాలయ్య.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.