Animal: యానిమల్ మూవీలో ఆ హీరోయిన్ దురదృష్టం.. అదే రష్మిక పాలిట అదృష్టం.!
ప్రతీ గింజపై తినోటోడి పేరు రాసిఉంటుందన్నట్టే.. చేసే ప్రతీ క్యారెక్టర్ కూడా.. ఎవరు చేయాలనేది ముందే డిసైడ్ అయి ఉంటుందేమో కదా.! లేకుంటే ఏంటండి.. సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ లో.. 'యానిమల్' తెరకెక్కించడం ఏంటి! అందులో రష్మిక కాకుండా.. ముందు మరో హీరోయిన్‌ను అనుకోవడం ఏంటి! ఆ తరువాత అనుకోకుండా రష్మికనే తీసుకోవడం ఏంటి! ఇది కాస్త ముందు చెప్పిన చెప్పిన లైన్స్ లానే ఉంది కదా..!
ప్రతీ గింజపై తినోటోడి పేరు రాసిఉంటుందన్నట్టే.. చేసే ప్రతీ క్యారెక్టర్ కూడా.. ఎవరు చేయాలనేది ముందే డిసైడ్ అయి ఉంటుందేమో కదా..! లేకుంటే ఏంటండి.. సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ లో.. ‘యానిమల్’ తెరకెక్కించడం ఏంటి! అందులో రష్మిక కాకుండా.. ముందు మరో హీరోయిన్‌ను అనుకోవడం ఏంటి! ఆ తరువాత అనుకోకుండా రష్మికనే తీసుకోవడం ఏంటి! ఇది కాస్త ముందు చెప్పిన చెప్పిన లైన్స్ లానే ఉంది కదా..! ఎస్ ! ఆఫ్టర్ అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ హిట్.. నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా… అలా వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో కాలు పెట్టారు. అక్కడ కూడా అర్జున్ రెడ్డిని రిమేక్ చేసి.. మరో సారి సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. ఇక ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా.. యానిమల్ సినిమా తెరకెక్కించి.. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ డిసెంబర్ 1 వైపే అందరూ చూసేలా కూడా.. చేసుకుంటున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే..! ఈ మూవీలో మొదట రష్మిక మందన హీరోయిన్ కాదట. సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ సినిమాలో.. హీరోయిన్ క్యారెక్టర్ కోసం మొదట పరిణితీ చోప్రాను అనుకున్నారట. కానీ ఆమె అప్పటికే బాలీవుడ్ బడా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ సినిమాకు ఓకే చెప్పడంతో.. ఈ మూవీకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చేతులెత్తేశారట పరిణితీ. దీంతో చేసేదేంలేక సందీప్ వంగా… రష్మిక వైపు చూశారట. ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రష్మిక లక్కు గురించి.. పరిణితీ టైం బ్యాడ్ గురించే మాట్లాడుకునేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.