త్రిష, రకుల్‌పై బాలయ్య అభిమానులు ఫైర్‌..ఇండ్రస్ట్రీ లో చక్కర్లు కొట్టిన రెండు న్యూస్ లకు చెక్ : Balakrishna video

Anil kumar poka

|

Updated on: Jun 03, 2021 | 11:32 AM

నిన్న మొన్నటి వరకు సినీ ఇండ్రస్ట్రీ లో చక్కర్లు కొట్టిన రెండు న్యూస్ లు నందమూరి అభిమానులకి మింగుడు పడటం లేదు.అసలు అలా ఎలా ఆ ఇద్దరు హీరోయిన్లు మా నందమూరి హీరో నో చెప్పారు అంటూ ఫైర్ అవుతున్నరు.