కలర్ ఫుల్ లెమర్స్ బలే డాన్స్ చేస్తున్నాయ్.యూరప్ లోని చెస్టర్ జూ లో అరుదైన లెమర్స్ : Viral Video

Anil kumar poka

|

Updated on: Jun 03, 2021 | 10:06 AM

కలర్ ఫుల్ లెమర్స్ బలే డాన్స్ చేస్తున్నాయ్.యూరప్ లోని చెస్టర్ జూ లో అరుదైన లెమర్స్.ఆహ్లాదకరంగా ఉన్న అడవిలో ఈ అందమైన జంతువుల ఆటలు ఇప్పుడు నెటిజన్లు బాగా ఆకట్టుకున్నాయి.కోతుల్లో అనేక రకాలు ఉన్నాయి అందులో ఇవి కూడా ఒకటి..