టెన్నిస్ స్టార్ ను చేస్తా అని చెప్పి..టీనేజర్ పై కోచ్ ఆత్యాచారం వైరల్ అవుతున్న వీడియో : Viral Video

Anil kumar poka

|

Updated on: Jun 03, 2021 | 8:38 AM

రాజస్థాన్ లోని జయపూర్ దారుణ ఘటన చోటు చేసుకుంది.17 ఏళ్ళ టీనేజ్ అమ్మాయిని పలు మార్లు అత్యాచారం చేసాడు.టోర్నమెంట్ లలో అవకాశం ఇప్పిస్తా అని నిన్ను స్టార్ ని చేస్తా అని చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టారు ...