Nandamuri Balakrishna: మా బాలయ్య రేంజ్ ఇది! జై బాలయ్య అన్న అన్షుల్ సక్సేనా..(Video)
అన్షుల్ సక్సేనా… ఈ పేరు ఇంటర్నెట్‌లో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తనకు తెలిసిన విద్యతో పాకిస్తాన్
అన్షుల్ సక్సేనా… ఈ పేరు ఇంటర్నెట్‌లో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తనకు తెలిసిన విద్యతో పాకిస్తాన్ వెబ్ సైట్లను హ్యాక్ చేసి.. పుల్వామా దాడికి గాను ఆ దేశం పై ప్రతీకారం తీర్చుకున్నాడు.. సోషల్ మీడియాలో హీరో అయ్మాడు అన్షుల్. అయితే ఈ టెకీ.. ప్రస్తతం తెలగునాట తెగ వైరల్ అవుతున్నాడు. జై బాలయ్య అని ట్వీట్ చేసి.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాడు.
Published on: Dec 07, 2021 08:48 AM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

