హీరోయిన్ కొత్త దందా… వీడియో కాల్‌కు 30వేలు, వాయిస్‌ కాల్‌కు 20 వేలు

Updated on: Aug 09, 2025 | 5:59 PM

సినిమాల్లోకి రావాలని హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించాలని కలలుగన్న కొంత మంది అమ్మాయిలు.. ఇప్పుడు రూట్ మార్చారు. సినిమాల్లో రాని పాపులారిటీని సోషల్ మీడియాలో సంపాదించుకుంటున్నారు. DM's , బ్రాండ్ ప్రమోషన్స్.. కొల్లాబిరేషన్స్‌.. తో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఇవి సరిపోవన్నట్టు.. ఇప్పుడు ఇంకో రూట్‌ను కూడా రెడీ చేసుకున్నారు.

వీడియో కాల్‌కో రేటు.. ఆడియో కాల్‌కో రేటు.. చాటింగ్‌కు ఓ రేటు అంటూ.. కొత్త దందాకు తెరతీశారు. ఎవరు ఏమంటున్నది పట్టించుకోకుండా తాము అనుకున్నది చేసేస్తూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. అయితే తాను కూడా ఇప్పుడు రూట్‌ను ఎంచుకున్నా అంటూ కుండబద్దుల కొట్టినట్టు చెప్పారు అంకితా సింగ్. అంకితా సింగ్! ఈమె నార్త్ లో చాలా ఫెమస్. సోషల్ మీడియాలో అంకితా సింగ్ కు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయలేదు కానీ.. ఇన్ స్టాలో తన గ్లామరస్ ఫొటోలతో ఎప్పుడూ వైరల్ అవుతుంటారు ఈమె. అంతేకాదు గతంలో చేసిన మ్యూజిక్ వీడియోలతో కూడా భారీగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. తాను ఎలా ఎర్న్‌ చేస్తున్నది మొహమాటం లేకుండా చెప్పేశారు. తాను వీడియో కాల్‌కు.. వాయిస్ కాల్ అండ్ చాటింగ్ కు ప్రత్యేకంగా ఛార్జ్‌ చేస్తానంటూ చెప్పి అందర్నీ షాకయ్యేలా చేసింది.ఒక యాప్‌ ద్వారా తనతో 5 నుంచి 10 నిమిషాలు చాటింగ్ చేయాలంటే 15,000 నుంచి 20,000 రూపాయల వరకు డబ్బులు పే చేయాలని.. వీడియో కాల్ చేసి మాట్లాడాలంటే 30,000రూపాయల వరకు పే చేయాలని చెప్పింది. ఒక వేళ సింగిల్ పేమెంట్ పద్దతిలో 3 లక్షలు ఇస్తే తన ప్రైవేట్ నెంబర్‌ కూడా వ్యాలిడిటీతో ఇస్తానంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దీంతో ఈమె చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాకయ్యేలా.. కొంత మంది ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేసేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 9: బిగ్ బాస్‌ 9 కోసం నాగ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌

Kantara: కాంతారను వెంటాడుతున్న మరణాలు

నరాలు కట్ అయ్యేంత సస్పెన్స్! ఇంతకీ ఆ హత్య చేసిందెవరు..?

ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే పుష్పరాజ్‌ రికార్డ్స్‌ను రాజాసాబ్‌ పాతేస్తాడేమో..!

బైక్ పార్కింగ్‌ గొడవ కోపంతో.. హీరోయిన్ సోదరుడి దారుణ హత్య