Anchor Ravi: భార్యను రెడీ చేస్తున్న యాంకర్ రవి… వైరల్ అయిన ఇన్స్టాగ్రామ్ వీడియో…
ఎప్పుడూ అల్లరి చేస్తూ... పంచులు పేలుస్తూ.. స్టేజంతా గోల గోల చేసే యాంకర్ రవి. ఇప్పుడు ఓ వీడియోతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. తన వైఫ్ నిత్యా సక్సేనాకు హెడ్ మసాజ్ చేస్తూ..
ఎప్పుడూ అల్లరి చేస్తూ… పంచులు పేలుస్తూ.. స్టేజంతా గోల గోల చేసే యాంకర్ రవి. ఇప్పుడు ఓ వీడియోతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. తన వైఫ్ నిత్యా సక్సేనాకు హెడ్ మసాజ్ చేస్తూ.. తన 100 పర్సెంట్ లవ్‌ను చూపిస్తున్నారు. అంతే కాదు హెడ్ బాత్ తరువాత హెయిర్‌ను తుడుస్తూ తన వైఫ్‌తో మెమొరబుల్ మూమెంట్స్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. “వావ్ వాటే కెమెస్ట్రీ” అని నెట్టింట అందరి చేత అనిపించేలా చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Realme 5G: అతి తక్కువ ధరలో రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్… ఎప్పుడంటే…?? ( వీడియో )
Viral Video: గిన్నిస్ బుక్ రికార్డ్‌లో పందిమాంసం..! ఒక్క ముక్క 3 లక్షలు..? ( వీడియో )
Follow Us
వైరల్ వీడియోలు
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..
బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
