Anasuya Bharadwaj: అనసూయ దిమ్మతిరిగే కౌంటర్..? “మా” ఎన్నికల్లో మాటల వేడి షురూ… ( వీడియో )
యాక్టర్స్‌ని చూడ్డానికి లోకల్ నాన్ లోకల్ లేనప్పుడు.. పోటీ చేయడానికి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు స్టార్ యాంకర్ అనసూయ.
యాక్టర్స్‌ని చూడ్డానికి లోకల్ నాన్ లోకల్ లేనప్పుడు.. పోటీ చేయడానికి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు స్టార్ యాంకర్ అనసూయ. అయినా ప్రకాశ్ రాజ్ టూ డెకేట్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో ఇక్కడ పోటీ చేయడానికి ఇంతకంటే ఏం కావాలని? అనసూయ అంటున్నారు. ప్రకాశ్ రాజ్‌ను మేము నమ్ముతున్నామని.. అనసూయ అన్నారు. కొన్ని నెలల ముందు నుంచే తన ఐడియాలజీని మా అందరికీ ప్రకాశ్ షేర్ చేస్తున్నారని.. ఆ ఐడియాలజి నచ్చే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నామని అనసూయ అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Chocolate museum: ఈ చాక్లేట్ మ్యూజియం నోరూరిస్తుంది.. ఎక్కడ ఉందో తెలుసా..?? ( వీడియో )
Viral Video: రుబిక్స్ క్యూబ్ పజిల్ సాల్వ్ చేసిన వండర్ బాయ్ పై సచిన్ ఫిదా .. ( వీడియో )
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
