Baby Song: రికార్డులు బద్దలు కొడుతున్న బేబీ సాంగ్
అదేంటో కొన్ని పాటలు.. మన గుండల్ని నేరుగా తాకుతుంటాయి. మన మనసులో నాటుకుపోతుంటాయి. మన మెడదు పొరల్లో కూరుకుపోతుంటాయి. మరిచిపోయిన మధురానుభూతుల్ని.. తట్టి మరీ లేపుతుంటాయి. భావోద్వేగాల్ని రగిలిస్తుంటాయి.
అదేంటో కొన్ని పాటలు.. మన గుండల్ని నేరుగా తాకుతుంటాయి. మన మనసులో నాటుకుపోతుంటాయి. మన మెడదు పొరల్లో కూరుకుపోతుంటాయి. మరిచిపోయిన మధురానుభూతుల్ని.. తట్టి మరీ లేపుతుంటాయి. భావోద్వేగాల్ని రగిలిస్తుంటాయి. లూప్లో వినేలా చేస్తుంటాయి. ఇక తాజాగా ఇదే పని చేస్తోంది ఇప్పుడో సాంగ్. అదే బేబీ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా’ సాంగ్! స్కూలుకు వెళ్లే రోజుల్లో..! తెలిసీతెలియని వయసులో.. కల్మషం లేని ఓ ఇద్దరి మనసులో పుట్టిన ప్రేమే ఈ పాట..! వారి ప్రేమ తాళూకు భావమే ఈ పాట. ఎస్ ! యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్‌గనిన్ స్వపరిచిన బేబీ సినిమాలోని ఈ పాట ఇప్పుడు అందరి మనసుల్ని దోచుకుంటోంది. ఈయన మెస్మరైజ్ మెలోడీకి.. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం.. ప్రేమికులను తట్టి లేపుతోంది. తమ చిప్పటి ప్రేమను గుర్తుకు తెస్తోంది. యూట్యూబ్లో రికార్డ్ లెవల్ వ్యూస్ ను వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajamouli: అమ్మ కోసం వచ్చినప్పుడే.. రాజమౌళిపై నాన్నలా అనిపించారు
Amigos: థియేటర్లో ఫట్టు.. ఓటీటీలో దిమ్మతిరిగే హిట్టు
Sukumar: యాక్టింగ్, డ్యాన్స్ చేయలేకపోయాడు.. చూడగానే కన్నీళ్లు ఆగలే..
Upasana: ఉపాసన కోసం చిరంజీవి తల్లి స్పెషల్ వంటకం.. ఇంతకంటే ఏంకావాలంటూ మెగాకోడలు ఎమోషనల్
ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళ.. తలుపు వెనుక సీన్ చూసి షాక్ !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

