Baby Movie Review: హిట్టా..? ఫట్టా..? బేబీ మూవీ రివ్యూ.. ఆనంద్ , వైష్ణవి ప్రేక్షకులను ఆకట్టుకున్నారా.?
'మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుందంటూ... టీజర్‌తోనే.. యంగ్ జెనరేషన్ మనసు దోచుకున్న బేబీ మూవీ.. తాజాగా రిలీజ్ అయింది. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టై.. అందర్నీ ఫిదా చేసిన ఈ మూవీ సాంగ్స్‌కు తోడు..
‘మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుందంటూ… టీజర్‌తోనే.. యంగ్ జెనరేషన్ మనసు దోచుకున్న బేబీ మూవీ.. తాజాగా రిలీజ్ అయింది. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టై.. అందర్నీ ఫిదా చేసిన ఈ మూవీ సాంగ్స్‌కు తోడు.. బేబీ థియేట్రికల్ ట్రైలర్ కూడా… అందర్లో ఈ సినిమా పై పాజిటివ్ బజ్ వచ్చేలా చేసింది. ఓ మంచి కాంటెపరరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని చూడబోతున్నామన్న ఫీల్ కలిగించింది. మరి అలాంటి ఈ సినిమా అసలు ఎలా ఉంది? యంగ్ జెనరేషన్‌ను ఇంప్రెస్ చేసేలానే ఉందా? మేకర్స్ చెప్పినట్టే… కల్ట్ క్లాసిక్ అనే ముద్ర వేసుకుంటుందా..? అనేది తెలియాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

