బిగ్ బీ కి ట్వీట్‌కు ఉబ్బితబ్బిబైన మహేష్ !! థాంక్స్ అంటూ రీట్వీట్‌

|

Jun 13, 2022 | 9:28 AM

26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్‌. జూన్ 3 న రిలీజైన ఈ సినిమా త్రూ అవుట్ ఇండియా ఎమోషన్ టాక్‌తో రన్‌ అవుతోంది.

26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్‌. జూన్ 3 న రిలీజైన ఈ సినిమా త్రూ అవుట్ ఇండియా ఎమోషన్ టాక్‌తో రన్‌ అవుతోంది. కామన్ ఆడియన్స్తో పాటు సెలబ్రిటీలకు కూడా తెగ నచ్చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ , టాలీవుడ్‌తో సంబంధం లేకుండా మేజర్‌ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్న స్టార్ సెలబ్రిటీల వరుసలో తాజాగా అమితాబ్‌ బచ్చన్ కూడా చేరిపోయారు. “మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా మేజర్‌ సినిమా తెరకెక్కింది. ఆయన ముంబై 26\11 దాడుల్లో ఎంతోమందిని రక్షించి అమరులయ్యారు. ఇప్పుడీ సినిమా ఇప్పుడు థియేటర్లలో రిలీజైంది. చిత్రబృందానికి నా బెస్ట్‌ విషెస్‌” అంటూ హీరో అడివి శేశ్‌, మహేశ్‌బాబులను ట్యాగ్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్ ఇండియా పై రానా షాకింగ్ కామెంట్స్ !! విరాట పర్వం కూడా అందుకే చేయలేదట !!

 

Published on: Jun 13, 2022 09:28 AM