Allu Ayaan: వరుణ్ తేజ్‌లా బాక్సింగ్ చేస్తున్న బన్నీ కొడుకు.. వీడియో

|

Nov 15, 2021 | 8:43 PM

టాలీవుడ్‌ లో మోస్ట్‌ స్టైలిష్‌ హీరో అంటే ఎవరైన టక్కున చెప్పే పేరు‘అల్లు అర్జున్‌’. తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో అందర్నీ ఆకట్టుకునే ఈ హీరోకు అభిమానగణం భారీగానే ఉంది.

టాలీవుడ్‌ లో మోస్ట్‌ స్టైలిష్‌ హీరో అంటే ఎవరైన టక్కున చెప్పే పేరు‘అల్లు అర్జున్‌’. తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో అందర్నీ ఆకట్టుకునే ఈ హీరోకు అభిమానగణం భారీగానే ఉంది. ఇక అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి్ తన ఫ్యాషనబుల్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. వీరితో పాటు ఈ దంపతుల ముద్దుల పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌కు కూడా సోషల్‌ మీడియాలో బోలెడు క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెడుతున్న అల్లు అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా అల్లు అయాన్‌ మామ వరుణ్‌ తేజ్‌ను ఇమిటేట్ చేస్తూ ఓ వీడియోను చేశాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

ఈ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏంటి..? వీడియో

వీడు మామూలోడు కాదు !! ఎగ్జామ్‌ పేపర్లో ఎం రాశాడో చూస్తే !! వీడియో

మీరు ఇన్వెస్ట్‌ చేసే పథకాల్లో మోసపోయారా ?? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి వీడియో

ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో

Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో