Hedy Lamarr: వైఫై సృష్టికర్త ఈ హాలీవుడ్ తార ! వీడియో
ప్రస్తుతం మనం ఇంటర్నెట్.. వైఫై సదుపాయానికి బాగా అలవాటుపడ్డాం. మరి ఇలాంటి సాంకేతికతను కనిపెట్టిందెవరో తెలుసా? దీన్ని కనిపెట్టింది ఓ సినీతార.
ప్రస్తుతం మనం ఇంటర్నెట్.. వైఫై సదుపాయానికి బాగా అలవాటుపడ్డాం. మరి ఇలాంటి సాంకేతికతను కనిపెట్టిందెవరో తెలుసా? దీన్ని కనిపెట్టింది ఓ సినీతార. ఆస్ట్రియాలో 1914లో జన్మించిన హెడీ 16 ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. కానీ, ఆమె ధ్యాసంతా సాంకేతికతపైనా కొత్త ఆవిష్కరణలు చేయడంపై ఉండేది. వ్యక్తిగత జీవితంలో హెడీ ఆరుగురిని వివాహం చేసుకుంది. మొదటి భర్త మాండిల్ ఆయుధాల తయారీ కంపెనీ యజమాని. దీంతో యుద్ధం.. ఆయుధాలకు సంబంధించిన అంశాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. రెండో ప్రపంచ యుద్ధం మొదలైన సమయంలో ఆమెకు హాలీవుడ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయుధాల తనిఖీ అధికారి అయిన జార్జ్ అంథీల్‌తో పరిచయం ఏర్పడింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఈ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏంటి..? వీడియో
వీడు మామూలోడు కాదు !! ఎగ్జామ్ పేపర్లో ఎం రాశాడో చూస్తే !! వీడియో
మీరు ఇన్వెస్ట్ చేసే పథకాల్లో మోసపోయారా ?? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి వీడియో
ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో
Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో