ఐకాన్‌స్టార్‌తో సందీప్ మూవీ… మొదలయ్యేది అప్పుడే
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ ఆడియన్స్ లక్ష్యంగా సాగుతున్న సినిమాతో పాటు, లోకేష్ కనగరాజ్ తో తదుపరి చిత్రం లైన్ లో ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక చిత్రం కూడా నిర్మితం కానుంది. సందీప్ స్పిరిట్, యానిమల్ సీక్వెల్ పూర్తి చేశాక, అల్లు అర్జున్ కూడా తన ప్రాజెక్టులు పూర్తి చేయగానే వీరి సినిమా మొదలవుతుంది. పుష్ప 3 కూడా ఆయన లైనప్‌లో ఉంది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే ప్రాజెక్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, లోకేష్ కనగరాజ్ తో తదుపరి సినిమాను అల్లు అర్జున్ ఖరారు చేసుకున్నారు. లోకేష్ తన టీమ్ తో కలిసి అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. నిర్మాత భూషణ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. సందీప్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ ను తెరకెక్కించిన అనంతరం అల్లు అర్జున్ సినిమాను ప్రారంభిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదు
సక్సెస్ కోసం సవాలక్ష తిప్పలు.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే చర్చ
సూపర్ సక్సెస్‌లో బాలీవుడ్.. టాలీవుడ్ మేల్కోవాల్సిన టైమ్ వచ్చేసింది
Pawan Kalyan: ఒకటీ రెండు కాదు.. పవర్‌స్టార్ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

