Allu Arjun: రామ్ చరణ్ దారిలో అల్లు అర్జున్… అంధుడి పాత్రలో కనిపించనున్న బన్నీ.. ( వీడియో )
టాలీవుడ్ స్టార్ హీరోలు సగం మారారు. ఓ పక్క హీరోయిజాన్ని వదిలిపెట్టకుండానే.. మరో పక్క ప్రయోగాలు చేస్తూ..తమిళ హీరోలకు టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు సగం మారారు. ఓ పక్క హీరోయిజాన్ని వదిలిపెట్టకుండానే.. మరో పక్క ప్రయోగాలు చేస్తూ..తమిళ హీరోలకు టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రవితేజ ఇలాంటి ఈ మాసీ ప్రయోగాలు చేసి హిట్స్ కొట్టగా…ఇప్పుడు వారి దారిలో నడిచేందుకు బన్నీ కూడా రెడీ అవుతున్నారు. పుష్ప సినిమా షూట్ ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్‌లో ఉండడంతో బన్నీ.. ఆ తరువాత చేయబోయే సినిమా గురించి ఆలోచనలో పడ్డారు. అలా ఎప్పటి నుంచో తన కోసమే వెయిట్ చేస్తూ… పక్కకు పడున్న ఐకాన్ స్క్రిప్ట్ దుమ్ము దులిపే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత తొందరగా ఆ సినిమా షూట్ ను స్టార్ట్ చేయమని డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కు.. కాస్త గట్టిగానే చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ ఓ అంధుడిగా కనిపించబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
మరిన్ని ఇక్కడ చూడండి: Golden Blood Group: అత్యంత అరుదైన గోల్డెన్ బ్లడ్ గ్రూప్… ఈ బ్లడ్ గ్రూప్ ఇక్కడ తెలుసుకోండి… ( వీడియో )
Rare Pearl Cone: వలలోకి చిక్కిన అరుదైన శంఖం…!! కొనేందుకు పోటీపడ్డ వ్యాపారులు… ( వీడియో )
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
