Allu Arjun vs Kiraak RP: కిరాక్ ఆర్పీ హోటల్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి.! ఇదిగో క్లారిటీ..
ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇంకా పొలిటికల్ వేడి మాత్రం తగ్గలేదు. ప్రధాన పార్టీల మధ్య సోషల్ మీడియాలో వేదికగా వార్ కొనసాగుతోంది. ప్రజంట్ జబర్దస్త్ ఫేమ్, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫౌండర్ కిరాక్ ఆర్పీకి, అల్లు అర్జున్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ చేపల పులుసు ఔట్‌లెట్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేసినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సర్కులేట్ అవుతోంది.
ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇంకా పొలిటికల్ వేడి మాత్రం తగ్గలేదు. ప్రధాన పార్టీల మధ్య సోషల్ మీడియాలో వేదికగా వార్ కొనసాగుతోంది. ప్రజంట్ జబర్దస్త్ ఫేమ్, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫౌండర్ కిరాక్ ఆర్పీకి, అల్లు అర్జున్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ చేపల పులుసు ఔట్‌లెట్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేసినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సర్కులేట్ అవుతోంది. అయితే ఇది ఫేక్ వీడియో అనే విషయం తాజాగా బయటికి వచ్చింది.
2024 జనవరి 1న అబిడ్స్‌లోని హోటల్ సిబ్బందికి కస్టమర్లకు జరిగిన గొడవ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొంత మంది.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిరాక్ ఆర్పీ హోటల్‌పై దాడి చేసినట్టుగా కోట్ చేస్తూ… నెట్టింట వైరల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియోతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు సంబంధం లేదని.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటికే పోస్టులు పెట్టగా.. కొంత మంది ఈ వీడియోను డీ కోడ్ చేసి.. అసలు ఆ వీడియో అబిడ్స్ హోటల్లో జరిగిన సంఘటన గా డీకో ట్ చేసి.. పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియో ఫేక్ అనే క్లారిటీ అందరికీ వచ్చేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

