Srinidhi Shetty: దిక్కుతోచని స్థితిలో KGF హీరోయిన్.. దీనితో పాటు డిప్రషన్ కూడానా.. ఇలా అయితే ఎలా శ్రీనిధి..
కేజీఎఫ్ ఫిల్మ్ పాన్ ఇండియా రేంజ్‌లో అదరగొట్టింది. దీంతో మనకు ఆఫర్లు కుప్పలు తెప్పలే.. అని తెగ ఫీలయ్యారు శ్రీనిధి శెట్టి. కాని అది జరగకపోవడంతో... కేజీఎఫ్ 2 ఎలాగూ ఉంది కదా...!
కేజీఎఫ్ ఫిల్మ్ పాన్ ఇండియా రేంజ్‌లో అదరగొట్టింది. దీంతో మనకు ఆఫర్లు కుప్పలు తెప్పలే.. అని తెగ ఫీలయ్యారు శ్రీనిధి శెట్టి. కాని అది జరగకపోవడంతో… కేజీఎఫ్ 2 ఎలాగూ ఉంది కదా…! ఆ బొమ్మ బయటికి వచ్చాక.. ఆఫర్లు ఆగకుండా రావడం కామన్ అనుకున్నారు. బాలీవుడ్ లో కూడా.. లెగ్ పెట్టి తన లెగసీని స్టార్ట్ చేయాలని కలలు కన్నారు. కాని ఆ కలలను కన్నీళ్లుగా మారుస్తూ…. శ్రీనిధిని కోలుకోలేని దెబ్బ కొట్టాడు విక్రమ్ కోబ్రా..!ఎస్ ! కేజీఎఫ్ తర్వాత శ్రీనిధికి వచ్చిన.. శ్రీనిధి చేసిన ఒకే ఒక పాన్ ఇండియన్ సినిమా కోబ్రా..! ఈ సినిమాలో స్టార్ హీరో విక్కమ్ సరసన నటించడంతో.. తనకు ఎక్కడ లేని ఫేమ్ వస్తుందని అనుకున్నారు నిధి. అనుకోవడమే కాదు.. ఈ సినిమా హిట్ తో తన ఫేట్ మారుతుందని కూడా అనుకున్నారు! కాని తాను ఒకటి అనుకుంటే దైవం మరోటి అనుకున్నట్టు.. కోబ్రా సినిమా సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ డైలమాలో పడిపోయింది. నెక్ట్స్ ఏ సినిమా చేయాలనే డిప్రెషన్ ఆమెను వెంటాడుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos