alia bhatt – jr.NTR: భీంతో ఆలియా.. షూట్ కి ముందే హాట్ టాపిక్ గా మారిన తారక్ ఆలియా..
ట్రిపుల్ ఆర్‌లో సీతారామరాజు పక్కన సీతగా యాక్ట్ చేసిన ఆలియా.. ఇప్పుడు భీం పక్కన షిఫ్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఆయనుకు జోడీగా.. చేస్తున్నారనే టాక్‌తో బజ్ చేయడం కూడా మొదలెట్టారు.
ట్రిపుల్ ఆర్‌లో సీతారామరాజు పక్కన సీతగా యాక్ట్ చేసిన ఆలియా.. ఇప్పుడు భీం పక్కన షిఫ్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఆయనుకు జోడీగా.. చేస్తున్నారనే టాక్‌తో బజ్ చేయడం కూడా మొదలెట్టారు. మోస్ట్ అవేటెడ్ పెయిర్‌గా.. ఫ్యాన్స్ నుంచి అప్పుడే కామెంట్స్ వచ్చేలా కూడా చేసుకుంటున్నారు. అది కూడా ఓ బాలీవుడ్ సినిమాలో కావడంతో.. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎస్ ! యంట్ టైగర్ ఎన్టీఆర్.. పవర్ ఫుల్ స్పై రోల్లో వార్ 2 సినిమా చేస్తున్నారనే న్యూస్, రీసెంట్ గా బయటికి రావడంతో.. అంతటా హాట్ టాపిక్‌గా మారారు. ఆ సినిమాలో బాలీవుడ్ హంక్ హృతిక్‌ను ఢీకొట్టబోతున్నారనే న్యూస్‌తో.. సెన్సేషన్ అయ్యారు. ఇక ఇప్పుడు దీనికి కంటిన్యూగా.. మన తారక్ పెయిర్‌గా..ఆలియా నటిస్తున్నారే టాక్ బయటికి రావడంతో.. ఎట్ ప్రజెంట్ మళ్లీ ట్రెండ్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..