Alia Bhatt: 30 ఏళ్ల నాటి చీరలో మెరిసిన ఆలియా

Alia Bhatt: 30 ఏళ్ల నాటి చీరలో మెరిసిన ఆలియా

Phani CH

|

Updated on: Apr 01, 2024 | 9:20 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్.. హోప్ గాలా 2024 ఈవెంట్‌లో అందరి చూపుల్ని తన వైపుకు తిప్పుకుంది. లండన్‌లో జరిగిన ఈవెంట్ కు ఆలియా 30 ఏళ్ల నాటి వింటేజ్‌ శారీని కొత్తగా డిజైన్‌ చేయించుని మరీ ధరించింది. ఐవరీ రేషమ్‌ శారీలో తన స్టయిలిష్‌ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసింది. దీనికి జతగా క్రిస్టల్స్‌ ఇంకా ముత్యాలతో తీర్చిదిద్దిన బ్లౌజ్ ఆమెకు మరింత నప్పి అదనపు అందాన్ని ఇచ్చింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్.. హోప్ గాలా 2024 ఈవెంట్‌లో అందరి చూపుల్ని తన వైపుకు తిప్పుకుంది. లండన్‌లో జరిగిన ఈవెంట్ కు ఆలియా 30 ఏళ్ల నాటి వింటేజ్‌ శారీని కొత్తగా డిజైన్‌ చేయించుని మరీ ధరించింది. ఐవరీ రేషమ్‌ శారీలో తన స్టయిలిష్‌ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసింది. దీనికి జతగా క్రిస్టల్స్‌ ఇంకా ముత్యాలతో తీర్చిదిద్దిన బ్లౌజ్ ఆమెకు మరింత నప్పి అదనపు అందాన్ని ఇచ్చింది. హోప్ గాలా 2024 ఈవెంట్‌ కోసం ఈ చీరను ప్రముఖ డిజైనర్లు అబుజానీ, సందీప్ ఖోస్లా స్పెషల్‌గా డిజైన్‌ చేశారట. వీరు దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఆకులు, పువ్వుల డిజైన్లతో పట్టు దారాలతో ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాల్టిమోర్‌ వంతెన పునర్నిర్మాణం.. రూ.480 కోట్లు రిలీజ్‌

కదులుతున్న రైల్లో చైన్ స్నాచింగ్‌.. వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

భూమిని తాకిన బలమైన సౌర జ్వాల

ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

భోజన ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే 50 రకాలతో భోజనం