Srija: ఆయనే అలా చేస్తే ఎలా ?? సోషల్ మీడియాలో చర్చ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ ఫైర్ స్ట్రామ్ టాస్క్ వివాదాస్పదమైంది. పవన్, శ్రీజ మధ్య జరిగిన రింగ్స్ హ్యాంగ్ టాస్క్‌లో, బజర్ మోగిన తర్వాత పవన్‌కు లభించిన పాయింట్‌పై శ్రీజ అభ్యంతరం వ్యక్తం చేసింది. నాగార్జున పవన్ నిర్ణయాన్ని సమర్థించగా, సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శలు కురిపిస్తూ మీమ్స్ చేస్తున్నారు. ఈ ఘటన శ్రీజ ఎలిమినేషన్‌కు దారితీసింది.
మూడు టాస్కులు, ఆరు గొడవల మధ్య సాగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ ఫైర్ స్ట్రామ్ ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో వైల్డ్ ఫెలోస్ ఎంట్రీతో దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయి బయటకు రావాల్సి వచ్చింది. ధీమాన్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ మధ్య జరిగిన టూ స్టేజెస్ టాస్క్‌లో, పవన్, శ్రీజ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. రౌండ్ టూలో జరిగిన రింగ్స్ హ్యాంగ్ టాస్క్‌లో, శ్రీజ రెండు రింగ్స్‌ను కొక్కానికి చిక్కుకునేలా విసిరింది. ధీమాన్ పవన్ ఒకటి విసిరి, రెండోది జారవిడవగానే బజర్ మోగింది. బజర్ తర్వాత కూడా పవన్ చేతి నుంచి వెళ్లిన రింగ్ కొక్కానికి చిక్కుకుని అతనికి పాయింట్ లభించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూరప్ లో ప్రభాస్ ది రాజాసాబ్ సాంగ్ షూట్
ఆ విషయం లో పవన్‌ను ఫాలో అవుతున్న మలయాళ స్టార్
అందాల భామల టాలీవుడ్ రీఎంట్రీ.. సెకండ్ ఛాన్స్ తో అయిన సత్తా చూపుతారా
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

