Adipurush: ఆదిపురుష్‌ కు అరుదైన గౌరవం రిలీజ్‌ ముందే స్క్రీనింగ్..

|

Apr 20, 2023 | 9:40 AM

డార్లింగ్ ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా అటెక్షన్ గ్రాబ్ చేసిన ఆదిపురుష్‌ నుంచి ఓ క్రేజీ న్యూస్‌ బయటికొచ్చేసింది. ఈ మూవీ ప్రీమియర్కు ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికైపోయింది. ఇప్పడిదే న్యూస్ త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతోంది.

డార్లింగ్ ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా అటెక్షన్ గ్రాబ్ చేసిన ఆదిపురుష్‌ నుంచి ఓ క్రేజీ న్యూస్‌ బయటికొచ్చేసింది. ఈ మూవీ ప్రీమియర్కు ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికైపోయింది. ఇప్పడిదే న్యూస్ త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతోంది. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైతలాజికల్‌ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16 న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. అయితే రిలీజ్ కు మూడు రోజుల ముందే అంటే.. జూన్ 13న ఈ సినిమా ట్రిబేకా ఫిల్మ్ ఫెస్టివల్లో లో ప్రీమియర్ కానుంది. ప్రతీ ఏటా.. న్యూయార్క్‌ సిటీలో.. ట్రిబేకా ప్రొడక్షన్స్ నిర్మహించే ఈ ఫెస్టివల్‌ వన్‌ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా నామ్‌ కమాయించింది. ఇంటర్నేషనల్ రేంజ్‌ ఎన్నికైన అతి కొద్ది బెస్ట్ సినిమాలను మాత్రమే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ చేస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతున్న సుడిగాలి సుధీర్..

Prabhas: ప్రభాస్ టార్గెట్ 4.. ఇంకా డిసెంబర్ లో ఫ్యాన్స్ కు పండగే పండగ

ఆ కోలీవుడ్ స్టార్‌ వైపే.. బాలయ్య డైరెక్టర్‌ చూపు..

మెరుపువేగమంటే ఇదే.. వ్యక్తి స్కిల్స్‌ చూసి కస్టమర్లు షాక్‌

మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!

 

Published on: Apr 20, 2023 09:40 AM