Adipurush - Prabhas: ఫ్రాడ్‌ అలెర్ట్‌.. ఆ న్యూస్‌ నమ్మకండి..! అలెర్ట్ అయిన ఆదిపురుష్ టీం..

Adipurush – Prabhas: ఫ్రాడ్‌ అలెర్ట్‌.. ఆ న్యూస్‌ నమ్మకండి..! అలెర్ట్ అయిన ఆదిపురుష్ టీం..

Anil kumar poka

|

Updated on: Jun 13, 2023 | 9:15 AM

ది మోస్ట్ అవేటెడ్ మూవీగా.. ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా... సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆదిపురుష్‌ నుంచి.. మరో ఫ్రాడ్ అలెర్ట్ వచ్చింది. నెట్టింట వైరల్ అవుతున్న టికెట్ ప్రైస్‌ హైక్‌.. అంతా అబద్దం అనే క్లారిటీ.. ఆ అలెర్ట్ లో కొట్టొచ్చినట్టు ఉంది.

ది మోస్ట్ అవేటెడ్ మూవీగా.. ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా… సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆదిపురుష్‌ నుంచి.. మరో ఫ్రాడ్ అలెర్ట్ వచ్చింది. నెట్టింట వైరల్ అవుతున్న టికెట్ ప్రైస్‌ హైక్‌.. అంతా అబద్దం అనే క్లారిటీ.. ఆ అలెర్ట్ లో కొట్టొచ్చినట్టు ఉంది. ప్రజల నమ్మకానికి.. ఎప్పటి నుంచో ఉన్న నానుడికి కట్టుబడి.. ఆదిపురుష్‌ థియేటర్లో ఒక సీటును గొప్ప రామభక్తుడైన లార్డ్ హనుమాన్‌ కోసం ఖాళీగా ఉంచేట్టు నిర్ణయం తీసుకున్నారు ఆదిపురుష్‌ మేకర్స్. అయితే ఆ నిర్ణయమే ఇప్పుడుమరో పుకార్ న్యూస్ కారణం అయింది. ఎస్ ! లార్డ్ హనుమాన్ కోసం కేటాయించిన సీటు చుట్టు పక్కల సీట్లు రేట్‌.. థియేటర్లోని రిమైనింగ్ సీటు రేట్ కంటే.. రెండు రెట్లు ఎక్కువనే న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే న్యూస్‌ తాజాగా ఆదిపురుష్‌ మేకర్స్ చెవిలో పడడంతో.. ఈ న్యూస్‌ పై రియాక్టయ్యారు వీరు. ఫ్రాడ్ అలెర్ట్ అంటూ.. ఓ నోట్ను కూడా రిలీజ్ చేశారు. లార్డ్ హనుమాన్‌ పక్కన ఉన్న సీట్‌ టికెట్ ప్రైజ్‌కి… థియేటర్లోని రిమైనింగ్ టికెట్స్‌ ప్రైజ్‌కి ఎలాంటి తేడా లేదని.. మీడియాలో.. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ పూర్తిగా మిస్‌ లీనియస్‌ న్యూస్‌ అని నమ్మద్దని ఆ నోట్‌ లో కోట్ చేసింది. ఇక జూన్‌ 16th ఆదిపురుష్ రిలీజ్ డేట్ … దగ్గర పడుతున్నా కొద్దీ.. ఈ సినిమాపై ఫాల్స్‌ న్యూస్‌ రావడం ఎక్కువైపోయింది. నిన్న కాక మొన్నే ఆదిపురుష్‌ థియేటర్లో దళితులకు ఎంట్రీ లేదనేలా ఉన్న ఓ పోస్టర్‌, నెట్టింట వైరల్ అయి మేకర్స్‌ను షాకయ్యేలా చేసింది. అదేం లేదంటూ.. మేకర్స్‌ క్లారిటీ ఇచ్చే వరకు తెచ్చింది. ఇక ఇప్పుడు టికెట్ ప్రైస్ హైక్‌ న్యూస్‌ కూడా మేకర్స్ క్లారిటీతో.. నెట్టింట బజ్‌ చేయండ ఆగిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!