Sriya Reddy – Prabhas: సలార్‌లో ప్రభాస్‌ను చూస్తే గూస్‌బంప్సే.. మీ బుర్ర పేలిపోద్ది.!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్... పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్! ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీ సలార్. ఎప్పటి నంచో షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్… పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్! ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీ సలార్. ఎప్పటి నంచో షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కు విపరీతంగా కిక్కిస్తోంది. ఎస్ ! మాఫియా నేపథ్యంలో.. హైఎండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రభాస్ సలార్ సినిమా…. కేజీఎఫ్ కి మించి ఉంటుందంటూ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో హింట్ ఇచ్చారు.. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న శ్రియా రెడ్డి. అంతేకాదు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్ లాంటి ఒక డిఫరెంట్ వరల్డ్ ను ఈ సినిమాలో క్రియేట్ చేశారని క్రేజీ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. ఇక అలాంటి క్రేజీ వరల్డ్ లోనే మన మైటీ ప్రభాస్ .. తన యాక్టింగ్‌తో విజృంభించారని.. ఫ్యాన్స్ పూనకాలొచ్చే హింట్ ఇచ్చారు శ్రీయ. అంతేకాదు.. ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం ఈ సినిమా.. చూస్తున్న వారందరి మైండ్స్ … బ్లో అయ్యేలా చేస్తుందంటూ.. ఈ స్టార్ చెప్పారు. తన మాటలతో సలార్ మూవీపై విపరీతంగా అంచనాలను పెంచేశారు. దాంతో పాటే.. సలార్ మూవీని ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచేలా చేశారు శ్రీయ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

