Samantha: ఇక సినిమాలకు విరామం.! వెండితెరకు దూరం.. సమంత నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్.!
ఓ వైపు ఖుషీ.. మరోవైపు సిటాడెల్ సిరీస్‌తో బిజీగా ఉన్న సమంత తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమె ఉన్నట్లుండి సినిమాలకు ఏడాది బ్రేక్ ఇవ్వాలని ఫిక్సైపోయారు. ఒప్పుకున్న ఖుషి, సిటాడెల్ పూర్తైన తర్వాత తన ఆరోగ్యం కోసమే ఏడాదికి పైగా బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సమంత.
ఓ వైపు ఖుషీ.. మరోవైపు సిటాడెల్ సిరీస్‌తో బిజీగా ఉన్న సమంత తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమె ఉన్నట్లుండి సినిమాలకు ఏడాది బ్రేక్ ఇవ్వాలని ఫిక్సైపోయారు. ఒప్పుకున్న ఖుషి, సిటాడెల్ పూర్తైన తర్వాత తన ఆరోగ్యం కోసమే ఏడాదికి పైగా బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సమంత. ఇక గత కొన్నాళ్లుగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న స్యామ్.. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్ కోసమే ఇపుడు సమంత ఏడాది బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయిందని తెలుస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

