Samantha ruth prabhu: ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌..!(వీడియో)

Updated on: Feb 19, 2022 | 5:20 PM

ఇటీవలి కాలంలో సమంత జోరు పెంచేసింది. వరుస సినిమాలు చేస్తోంది. ఈమధ్యే విడుదలైన పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో నటించింది.సమయం దొరికినప్పుల్లా సామ్ విహార యాత్రలకు వెళ్తుంటుంది. చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఆమె...

Published on: Jan 28, 2022 08:30 AM