Mahesh Babu: మహేష్ మరదలిగా మలయాళీ బ్యూటీ !! వీడియో
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )త్రివిక్రమ్(trivikram )దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )త్రివిక్రమ్(trivikram )దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిసిన దగ్గర నుంచి సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సారి మహేష్ అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నాడట త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే(Pooja Hegde)ను అనుకుంటున్నారు. అలాగే ఈసినిమాకు తమన్ సంగీతాన్ని అందుంచనున్నాడు. త్రివిక్రమ్ చెప్పిన కథ మహేష్ కు విపారీతంగా నచ్చేసింది టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ మహేష్ కరోనా బారిన పడటం .. ఆ వెంటనే మహేష్ అన్న రమేష్ బాబు కన్నుమూయడంతో సినిమా వాయిదా పడుతూ ఉంది.
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

