Samantha: సామ్‌..డేటింగ్‌ చేయొచ్చుకదా..! ఫ్యాన్ రిక్వెస్ట్.. సమంత ఆన్సర్ అదుర్స్..

Updated on: Mar 28, 2023 | 9:59 AM

ఓ నెటిజన్ సామ్ ఇంటర్వ్యూ ఇస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు . ఇది చూసిన సామ్ అతడికి ఫన్నీ రియాక్షన్ ఇచ్చింది..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. అయితే తాజాగా ఓ నెటిజన్ సామ్ ఇంటర్వ్యూ ఇస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు . ఇది చూసిన సామ్ అతడికి ఫన్నీ రియాక్షన్ ఇచ్చింది. “నాకు తెలుసు అది నా స్థానం కాదని.. కానీ ప్లీజ్ ఎవరితోనైనా మీరు డేటింగ్ చేయండి” అంటూ సదరు నెటిజన్ ట్వీట్ చేయగా.. సామ్ స్పందిస్తూ.. “మీలాగే నన్ను ఎవరు ప్రేమిస్తారు” అంటూ హార్డ్ సింబల్ షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..