Sai Dhanshika – Shikaaru: కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తున్నాం ‘షికారు’ బ్యూటీ ‘సాయి ధ‌న్సిక‌’ స్పెషల్ చిట్ చాట్..

|

Jun 28, 2022 | 10:00 PM

Sai Dhanshika : నాగేశ్వ‌రి స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌. ఆర్‌. కుమార్ (బాబ్జీ) నిర్మాత‌గా హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా షికారు. సాయి ధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, ధీర‌జ్ ఆత్రేయ న‌వ‌కాంత్‌, ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు.

Published on: Jun 28, 2022 10:00 PM