Priyanka Arul Mohan: పవన్‌ను ఆకాశానికెత్తిన హీరోయిన్ ప్రియాంక మోహన్.! వీడియో.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయ్యింది. కంటెంట్ ప్రాధాన్యత.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీగా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలు చేస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయ్యింది. కంటెంట్ ప్రాధాన్యత.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీగా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ఒకటి న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సరిపోదా శనివారం’.. మరొకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘OG’. ఇక తెలుగు టూ స్టేట్స్‌లోనే మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించే.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ బిగ్ హింట్ ఇచ్చింది ప్రియాంక. తాజాగా తన ఇన్ స్టాలో ఫ్యాన్స్ చిట్ చాట్ నిర్వహించింది ఈమె. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పండి అని అడగ్గా.. ‘ఆయన ఒక లెజెండ్.. అద్భుతమైన మనిషి. గొప్ప లీడర్. రియల్ పవర్ స్టార్’ అంటూ కామెంట్స్ చేసింది ప్రియాంక. అలాగే మరో అభిమాని.. అక్క నువ్వు అనర్గళంగా ఎన్ని భాషలు మాట్లాడగలవు ? అని అడగ్గా.. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక మొత్తం 5 భాషలు తడబడకుండా మాట్లాడగలదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

