కాబోయే భర్తను పరిచయం చేసిన పూర్ణ.. వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్
సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ పూర్ణ.
సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ పూర్ణ. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా.. పలు కీలకపాత్రలలో నటించి మెప్పించారు. ఓవైపు వెండితెరపై.. మరోవైపు బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా తన నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు పూర్ణ. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహాకారంతో కాబోయే భర్తతో కలిసి కొత్త అడుగు వేశానంటూ చెప్పుకొచ్చారు పూర్ణ. తనకు కాబోయే భర్త పేరు షానిద్ అసిఫ్ ఆలీ అని తెలుపుతూ అతనితో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసారు. పూర్ణకు అభిమానులు, నెటిజన్స్, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సల్మాన్ సినిమాలో వెంకటేష్.. షూటింగ్‌లో జాయిన్ అవుతున్న వెంకీమామ
Akkineni Nagarjuna: మరో యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నాగ్ గ్రీన్ సిగ్నల్ !!
80 ఏళ్ల బామ్మ ఊర మాస్ డాన్స్.. దద్దరిల్లిన కళ్యాణ మండపం