Pooja Hegde: పాపం పూజా బేబీ…టైంకు బట్టల బ్యాగ్‌ను పోగొట్టుకుంది

|

May 22, 2022 | 8:08 PM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో మన ఇండియన్ సెలబ్రెటీస్ చాలా మంది పాల్గొన్నారు . దీపికా పదుకొనే..

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో మన ఇండియన్ సెలబ్రెటీస్ చాలా మంది పాల్గొన్నారు . దీపికా పదుకొనే.. ఆర్ మాధవన్.. తమన్నా.. పూజా హెగ్డే.. బాలీవుడ్.. టాలీవుడ్ సెలబ్రెటీస్ అంతా పాల్గోన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా మన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కేన్స్ రెడ్ కార్పెట్ పై అరంగేట్రం చేసి ప్రేక్షకుల మనసులను దొచుకుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‏లో పూజాకు చేదు అనుభవం ఎదురైందట.. వేడుకలకు వెళ్తూ తన లగేజీ మొత్తాన్ని పోగొట్టుకున్నాంటూ చెప్పుకొచ్చింది పూజా… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న పూజా.. కేన్స్ వేడుకలకు వెళ్తూ.. ఫెస్టివల్ కోసం తీసుకున్న దుస్తులు.. విలువైన ఆభరణాలు ఉన్న బ్యాగ్స్ పోయాయని.. దీంతో తన టీమ్ మొత్తం ఆకస్మాత్తుగా ఏర్పాట్లు చేసిందని.. రెడ్ కార్పెట్ వచ్చేవరకు తన టీం ఏం తినలేదని చెప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమిత్‌ షా తాగే నీళ్ల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!

యజమానిపై వ్యక్తి దాడి !! దూరం నుంచి చూసిన ఆవు ఏం చేసిందో చూడండి !!

“ప్లీజ్ న‌న్ను పాస్ చేయండి స‌ర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేసేస్తాడు”.. బోర్డు ప‌రీక్ష పేపర్లో విద్యార్థిని విన్నపం !!

Platform 65: హైదరాబాద్‌లో వింత రెస్టారెంట్‌ !! రైళ్లే అక్కడ సర్వర్లు !!

 

Published on: May 22, 2022 08:08 PM