Kajal Aggarwal Interview: పెళ్లి తరువాత కాజల్ మొదటి సినిమా.. ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసిన చందమామ.
తేజ దర్శకత్వలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోలకు జోడీగా నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది కాజల్. పెళ్లి తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బాలకృష్ణ సినిమాలో నటిస్తుంది కాజల్.
తేజ దర్శకత్వలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోలకు జోడీగా నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది కాజల్. పెళ్లి తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది కాజల్.. టాలీవుడ్ చందమామ ఈ మూవీకి సంబంధించి చాల రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఇందులో పలు విషయాలను పంచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..