Jaya Prada - Super Star Krishna: కృష్ణ పార్థివదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన జయప్రద.. కృష్ణ పై ప్రేమని ఇలా చూపుకుంది..

Jaya Prada – Super Star Krishna: కృష్ణ పార్థివదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన జయప్రద.. కృష్ణ పై ప్రేమని ఇలా చూపుకుంది..

Anil kumar poka

|

Updated on: Nov 16, 2022 | 5:20 PM

సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళు అర్పిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు జయప్రద. పద్మాలయ స్టూడియోకి వస్తూనే ఆమె తీవ్ర భావోద్వేగంతో కనిపించారు.



సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళు అర్పిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు జయప్రద. పద్మాలయ స్టూడియోకి వస్తూనే ఆమె తీవ్ర భావోద్వేగంతో కనిపించారు. కృష్ణ పార్థివదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో కృష్ణతో కలిసి నటించిన జయప్రద.. ఆ జ్ఞాపకాల్ని టీవీ9తో పంచుకున్నారు. ఆమె ఏమన్నారో ఓసారి చూద్దాం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన త‌ల్లే ఇలా..

Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చ‌నిపోయిన‌ట్లు న‌టించి..

Published on: Nov 16, 2022 05:20 PM