Anupama Parameswaran: అనుపమ టాటూ వైరల్.. హాట్ ఫొటోస్ తో టాటూ రివీల్ చేసిన మలయాళీ కుట్టి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అ ఆ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టికి తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు కుర్రకారు లో భారీ క్రేజ్ ఉంది అంటే ఆసయోక్తి కాదు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అ ఆ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టికి తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు కుర్రకారు లో భారీ క్రేజ్ ఉంది అంటే ఆసయోక్తి కాదు.. తెలుగులోనే కాదు మలయాళం, తమిళంలోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందిఅనుపమ . గత ఏడాది కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా లిస్ట్ లో చేరిపోయారు ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన తన కొత్త టాటూ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

