Anikha Surendran Death Poster: దారుణం..! హీరోయిన్ చనిపోయిందంటూ.. పోస్టర్స్. సోషల్ మీడియాలో వైరల్..
అనికా సురేంద్రన్..! అజిత్ విశ్వాసం సినిమాతో.. చైల్డ్ ఆర్టిస్టుగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ పాప.. రీసెంట్ గా హీరోయిన్‌గా మారిపోయింది. నాగ్ ఘోస్ట్ సినిమాతో ఇటీవల మన ముందుకు వచ్చింది. ఇక ఆ తరువాత బుట్టబొమ్మ సినిమాతో..అటు తెలుగులోనూ.. ఇటు కోలీవుడ్‌లోనూ రీసెంట్‌గా రీసౌండ్ చేసింది.
అనికా సురేంద్రన్..! అజిత్ విశ్వాసం సినిమాతో.. చైల్డ్ ఆర్టిస్టుగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ పాప.. రీసెంట్ గా హీరోయిన్‌గా మారిపోయింది. నాగ్ ఘోస్ట్ సినిమాతో ఇటీవల మన ముందుకు వచ్చింది. ఇక ఆ తరువాత బుట్టబొమ్మ సినిమాతో..అటు తెలుగులోనూ.. ఇటు కోలీవుడ్‌లోనూ రీసెంట్‌గా రీసౌండ్ చేసింది. వరస సినిమాలు చేసుకుంటూ.. కోలీవుడ్ లో బిజీగా కూడా మారింది. కానీ ఈ క్రమంలోనే అనికా చనిపోయిందంటూ.. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం అందర్నీ షాక్ అకయ్యేలా చేసింది. ఎస్ ! ఓ పక్క తన ఫిల్మ్ కెరీర్లో బిజీగా ఉంటూనే.. తన సోషల్ మీడియా హ్యండిల్లో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్కు అందుబాటులో ఉంటుంది అనిక. తన డ్యాన్స్ రీల్స్ అండ్ ఫోటోషూట్స్తో.. వీడియోలతో ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

