Srikanth Iyengar: 54ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న నటుల్లో శ్రీకాంత్ అయ్యంగర్ ఒకరు. కమెడియన్‌గా.. విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్‌టైన్ చేస్తున్న ఈయన.. ఎప్పటిలానే మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే ఈ సారి తన కాంట్రో కామెంట్స్‌తో కాదు.. 54 ఏళ్ల వయసులో మరో సారి తను పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్‌తో..! అది కూడా టాలీవుడ్ యాక్టరస్ కమ్ బిగ్ బాస్ ఫేస్ జ్యోతితోనే అనే టాక్‌తో.. !
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండో శ్రీకాంత్ అయ్యంగార్.. తాజాగా తనకు జ్యోతి ముద్దు పెడుతోన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. అంతేకాదు క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా..? అంటూ ఆ ఫోటోకు క్రేజీగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగర్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అంతేకాదు క్రేజీ క్రేజీ కామెంట్స్ అండ్ మీమ్స్‌కు కారణం అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos