Prabhas: ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!

|

Dec 02, 2023 | 9:30 AM

ఓట్ల పండగ ముగిసింది. దాదాపు ప్రతీ ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెలబ్రిటీలు కూడా.. చాలా ఓపికగా.. క్యూ లైన్లో నిలబడి మరీ తమ ఓటును క్యాస్ట్ చేశారు. కానీ ఆ సెలబ్రిటీలందర్లో ప్రభాస్‌ కనిపించకపోవడమే.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్‌ను విమర్శల పాలు చేస్తోంది. వాస్తవానికి పోలింగ్‌ రోజు ఉదయాన్నే.. మణికొండ హైస్కూల్లో ఓటు వేసేందుకు ప్రభాస్‌ వస్తున్నారనే ఇన్ఫో అక్కడున్న పోలింగ్ సిబ్బందికి వచ్చింది.

ఓట్ల పండగ ముగిసింది. దాదాపు ప్రతీ ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెలబ్రిటీలు కూడా.. చాలా ఓపికగా.. క్యూ లైన్లో నిలబడి మరీ తమ ఓటును క్యాస్ట్ చేశారు. కానీ ఆ సెలబ్రిటీలందర్లో ప్రభాస్‌ కనిపించకపోవడమే… ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్‌ను విమర్శల పాలు చేస్తోంది. వాస్తవానికి పోలింగ్‌ రోజు ఉదయాన్నే.. మణికొండ హైస్కూల్లో ఓటు వేసేందుకు ప్రభాస్‌ వస్తున్నారనే ఇన్ఫో అక్కడున్న పోలింగ్ సిబ్బందికి వచ్చింది. మీడియా కూడా.. ప్రభాస్ రాకను ఎయిమ్‌ చేసే ఆ సెంటర్‌ ముందు కూర్చుంది. కానీ ఓటింగ్ టైం ముగిసినా ప్రభాస్‌ రాకపోయే సరికి.. ఈ స్టార్ హీరో ఓటు క్యాస్ట్ చేయలేదనే న్యూస్ బయటికి వచ్చింది. అయితే ప్రభాస్‌ తన ఓటు హక్కును.. వినియోగించుకోలేకపోవడానికి … ఆయనకు రీసెంట్‌గా జరిగిన కీ ఆపరేషనే కారణమట. డాక్టర్ సలహా మేరకే.. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారట. అందుకే ఈ స్టార్ హీరో ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌కు రాలేదట. అయితే రీజన్‌ ఏదైనా.. ప్రభాస్‌ తన ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుండేదనే టాక్ సోషల్ మీడియాలో వస్తోంది. దాంతో పాటే ఓటు వేయకుండా ప్రభాస్‌ డుమ్మాఅని.. ప్రభాస్‌ కూడా ఇలా చేస్తారనుకోలేదనే కామెంట్స్‌ కొంత మంది నెటిజన్స్ నుంచి వస్తోంది. రెబల్‌ స్టార్‌ను విమర్శల పాలు చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.