MAA Elections 2021: నరేష్ ప్రెస్‌మీట్ లైవ్ వీడియో

|

Sep 29, 2021 | 3:22 PM

మా ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా నటుడు నరేష్ మీడియాతో మాట్లాడారు.