తమ్ముడి మాటలకు.. అన్నకు కన్నీళ్లు ఆగేలదు !!
బన్నీ చూడ్డానికి సరదాగానే ఉంటారు కానీ.. చాలా ఎమోషనల్ అని కామెంట్ చేస్తున్నారు ఆయన నియర్ అండ్ డియర్స్ .. ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. కామెంట్ చేయడమే కాదు...
బన్నీ చూడ్డానికి సరదాగానే ఉంటారు కానీ.. చాలా ఎమోషనల్ అని కామెంట్ చేస్తున్నారు ఆయన నియర్ అండ్ డియర్స్ .. ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. కామెంట్ చేయడమే కాదు… తమ్ముడు మాటలకు అన్న కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను నెట్టింట తెగ వైలర్ చేస్తున్నారు. “బన్నీ అన్న… నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు. సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నప్పుడు మై బేబీ శిరి అంటూ రాస్తుంటాడు. చాలా రోజుల తర్వాత తనను నేను కలిస్తే చిన్నపిల్లాడిలా బుగ్గలు గిల్లి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకు నేనంటే అంత ప్రేమ. తనకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం.” అంటూ ఎమోషనల్ గా మాట్లాడి అన్నను ఏడ్చేలా చేశారు ఈ బన్నీ బ్రదర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: సోషల్ మీడియా ట్రోల్స్‌పై .. రష్మిక ఎమోషనల్ పోస్ట్
HIT 2: ‘ఉరికే ఉరికే’ సాంగ్.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్
చిరకాల వాంఛ నెరవేర్చుకున్న నిఖత్ జరీన్.. సల్మాన్‌తో కలిసి స్టెప్పులు
Anushka Shetty: వంటలక్క పాత్రలో అనుష్క శెట్టి !! పుట్టినరోజు సందర్భంగా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

