Rashmika Mandanna: సోషల్ మీడియా ట్రోల్స్‌పై .. రష్మిక ఎమోషనల్ పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటీపై తాజాగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటీపై తాజాగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘సోషల్‌మీడియాలో తరచూ నాపై వచ్చే ట్రోల్స్, నెగెటివిటీ చాలా బాధపెడుతున్నాయి. అయితే నేను ఎంచుకున్న జీవితం అలాంటిది. ఇక్కడ అందరికి నేను నచ్చనని, అలాగే ప్రతి ఒక్కరి ప్రేమను పొందాలనుకోకూడదని అర్థమైంది. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం మాత్రమే నాకు తెలుసు. నేనూ.. మీరు గర్వించే విధంగా పనిచేసేందుకే శ్రమిస్తున్నా. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా’ అని రాసుకొచ్చింది. అయితే ‘నేను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను హేళన చేస్తున్నారు. వాటిని చూసి నా గుండె బద్ధలైంది. పలు ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన కొన్ని మాటలను నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
HIT 2: ‘ఉరికే ఉరికే’ సాంగ్.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్
చిరకాల వాంఛ నెరవేర్చుకున్న నిఖత్ జరీన్.. సల్మాన్‌తో కలిసి స్టెప్పులు
Anushka Shetty: వంటలక్క పాత్రలో అనుష్క శెట్టి !! పుట్టినరోజు సందర్భంగా..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

