Chiranjeevi: రూటు మార్చిన మెగాస్టార్.. ఇక ottలో దుమ్ముదుమారం చేసుడే.!

కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్‌ ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లకు వెళ్లే వారు పూర్తిగా తగ్గిపోయారు. ఇంట్లోనే సినిమాలు చూసే రోజులు వచ్చేశాయ్‌. కొన్ని బడా సినిమాలు కూడా నేరుగా ఓటీటీ వేదికగా సినిమాలను విడుదల చేశాయి. దీంతో ఓటీటీ మార్కెట్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌లకు సైతం క్రేజ్‌ పెరిగింది.

Chiranjeevi: రూటు మార్చిన మెగాస్టార్.. ఇక ottలో  దుమ్ముదుమారం చేసుడే.!

|

Updated on: Feb 11, 2024 | 6:06 PM

కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్‌ ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లకు వెళ్లే వారు పూర్తిగా తగ్గిపోయారు. ఇంట్లోనే సినిమాలు చూసే రోజులు వచ్చేశాయ్‌. కొన్ని బడా సినిమాలు కూడా నేరుగా ఓటీటీ వేదికగా సినిమాలను విడుదల చేశాయి. దీంతో ఓటీటీ మార్కెట్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌లకు సైతం క్రేజ్‌ పెరిగింది. స్టార్‌ హీరోలు సైతం వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇక బడా నిర్మాణ సంస్థలు సైతం వెబ్‌సిరీస్‌లను రూపొందించడంతో ఓటీటీ మార్కెట్‌ ఓ రేంజ్‌లో విస్తరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంట్రెస్టింగ్‌ వార్త వైరల్‌ అవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ చిరంజీవి లీడ్‌ రోల్‌లో వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ సారాండోస్‌ చిరంజీవి హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య వెబ్‌ సిరీస్‌కు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్‌ ఉండడంతో నెట్‌ఫ్లిక్స్‌ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి చిరు నిజంగానే ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారా లేదా.? అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టిన బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కనున్నారని వార్తలు వచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్