Umpire – Kurchi Madathapetti: మ్యాచ్‌ మధ్యలో ఎంపైర్‌ డ్యాన్స్‌.. అదీ కుర్చీ పాటకున్న క్రేజ్‌.!

|

Feb 28, 2024 | 8:15 AM

మహేష్ బాబు ఫ్యాన్స్‌ను కుర్చీ మడతెట్టే రేంజ్లో ఆకట్టుకుంది గూంటూరుకారం మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజై.. సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. చాలా మంది సినీ సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్స్ కుర్చీ మడత పెట్టి సాంగ్ కు స్టెప్పులేశారు.

మహేష్ బాబు ఫ్యాన్స్‌ను కుర్చీ మడతెట్టే రేంజ్లో ఆకట్టుకుంది గూంటూరుకారం మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజై.. సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. చాలా మంది సినీ సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్స్ కుర్చీ మడత పెట్టి సాంగ్ కు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా క్రికెట్ గ్రౌండ్ లో ఓ అంపైర్ కుర్చీ మడత పెట్టి సాంగ్ హుక్ స్టెప్పేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రౌండ్ లో బ్యాట్స్ మెన్ ఫోర్ కొట్టగానే అంపైర్ ఫోర్ సిగ్నల్ చూపించి ఒక్కసారిగా కుర్చీ మడత పెట్టి సాంగ్ స్టెప్పులేశాడు. గ్రౌండ్‌లో ఉన్న వారందర్నీ అరిపించేశాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహేష్‌ ఫ్యాన్స్‌ను ఫిదా అయ్యేలా చేస్తోంది. అంతేకాదు మహేష్‌ అఫీషియల్ సోషల్ మీడియాలకెక్కి అంతటా ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..