Adipurush: హనుమాన్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్..! అభిమానులకు , భక్తులకు అద్భుత ఛాన్స్..

|

Jun 06, 2023 | 10:03 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురూష్ విడుదల దగ్గరికి వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా ఈ మైథలాజికల్ డ్రామాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను నిర్మించారు. రాముని పాత్రలో ప్రభాస్ రాఘవుడిగా..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురూష్ విడుదల దగ్గరికి వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా ఈ మైథలాజికల్ డ్రామాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను నిర్మించారు. రాముని పాత్రలో ప్రభాస్ రాఘవుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ జానకిగా కీలక పాత్రలు పోషించారు. జూన్ 16న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృంద తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటి మైదానంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇదివరకెన్నడూ జరగని రీతిలో ఈ వేడుకను నిర్వహించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.