The Flash Vs Prabhas Adipurush: ఆదిపురుష్ Vs ద ఫ్లాష్..! హాలీవుడ్‌లో బిగ్ ఫైట్.. తెలుగు సినిమావైపే చూపు..
ప్రభాస్ ఆదిపురుష్‌కు ఇండియాలో తిరుగే లేదు. క్రేజ్‌లో.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఎదురు నిలిచే సినిమా కూడా లేనే లేదు. కానీ హాలీవుడ్ లో మాత్రం మన ఆదిపురుష్‌కు గట్టి పోటీనిస్తోంది ద ఫ్లాష్ మూవీ. అదే! హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.
ప్రభాస్ ఆదిపురుష్‌కు ఇండియాలో తిరుగే లేదు. క్రేజ్‌లో.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఎదురు నిలిచే సినిమా కూడా లేనే లేదు. కానీ హాలీవుడ్ లో మాత్రం మన ఆదిపురుష్‌కు గట్టి పోటీనిస్తోంది ద ఫ్లాష్ మూవీ. అదే! హాలీవుడ్ సూపర్ హీరో మూవీ. వాల్ట్ డిస్నీ కామిక్స్‌లోని మరో సూపర్ హీరోనే ఫ్లాష్. మెరుపు శక్తితో.. మెరుపు వేగంతో కదిలే ఈ సూపర్ హీరో.. సినిమాను వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మన ముందుకు తీసుకువస్తోంది. ట్రైలర్ తో.. ప్రమోషన్స్‌తో ఇప్పటికే హాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన ఈ మూవీ.. ఆదిపురుష్ ఫిల్మ్ రిలీజ్ రోజే.. అంటే జూన్ 16నుంచే యునైటెడ్ స్టేట్స్‌లో ప్రీమియర్ కాబోతోంది. దీంతో హాలీవుడ్లో ఆదిపురుష్ బిగ్ ఫైట్ చేయనుందనే టాక్ వస్తోంది. థియేటర్ బుకింగ్స్‌లోనూ… స్క్రీన్ నెంబర్స్‌లోనూ.. పోటా పోటీ నుంచి నెలకొంది. అంతేకాదు.. సూపర్ హీరో వర్సెస్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

